సింజెంటా సంస్థ నుంచి
సింజెంటా సంస్థ నుంచి
తెగుళ్ళు మీ పంటలకు నష్టం కలిగించనివ్వను. నేను మీ పంటలు సురక్షితంగా ఉన్నాయని నిర్థారించుకుంటాను మరియు మీకు సమృద్ధి మరియు దిగుబడి లాభాలు గడించే సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాను.
నేను నిస్వార్థిని, కానీ రైతుల విషయంలో స్వార్థపరురాలిని. మీకు అర్హతగల అత్యుత్తమ నేస్తాన్ని మరియు మీ పంటలోని తెగుళ్ళకు కాళరాత్రిని. మీరు విశ్వసించిన ప్యాటీ-నిరూపిత అమిస్టార్ టెక్నాలజీని నేను.