ప్రపంచంలోని సర్వోత్తమ శిలీంద్రనాశిని పవర్‌డ్‌ బై నిరూపించబడిన అమిస్టార్‌® టెక్నాలజీ

ప్రత్తి పంటలో, పూతను నిలబెట్టుకునేందుకు మరియు అధిక రాబడులు సాధించేందుకు అమిస్టార్‌ సహాయపడుతుంది.

అమిస్టార్‌ టాప్‌

మీ ప్రత్తి పంట యొక్క అవసరాలు తీర్చేందుకు తప్పనిసరి రక్షణ

అమిస్టార్‌ టాప్‌ ప్రపంచంలోని ఒక అగ్రగామి శిలీంద్రనాశిని, విస్త్రుత స్థాయిలో ప్రభావవంతంగా నియంత్రించే అమిస్టార్‌ టెక్నాలజీతో ఇది శక్తివంతమైంది.
అమిస్టార్‌ టాప్‌ ఒక బహుళ ఉపయోగకరమైన మరియు సుదీర్ఘ కాలం నియంత్రించే శిలీంద్రనాశిని, ఇది ప్రత్తి, వరి, చెరకు మరియు కూరగాయల పంటల్లో పసుపుపచ్చ తుప్పు తెగులు, బూజుతెగులు, ఆకు మచ్చలు, బూడిద తెగులు, ఎర్ర కుళ్ళుడు మొదలైనటువంటి విస్త్రుత రేంజి తెగుళ్ళను ఇదికవర్‌ చేస్తుంది.

—అమిస్టార్‌ టాప్‌ గురించి మరింతగా తెలుసుకోండి.

అమిస్టార్‌ టాప్‌ పూతను నిలబెట్టుకునేందుకు సహాయపడుతుంది మరియు అధిక లాభాలు గడించే అవకాశాలను ఇది పెంచుతుంది.

ప్రత్తి పంటలో అధిక గూడ మరియు పూత ప్రధాన సమస్య. అమిస్టార్‌ టాప్‌ లోపల నిరూపితమైన, నిర్మించిన అమిస్టార్‌ టెక్నాలజీ నాణ్యత, పనితీరు మరియు సర్వీస్‌ అందిస్తుంది.

ప్రత్తి పంటలో

ఇది ఎలా లాభం కలిగిస్తుంది?

ప్రత్తి మొక్కలో విస్త్రుత రేంజిలో తెగుళ్ళను నియంత్రిస్తుంది.

వేడి మరియు కరవు వల్ల కలిగే బెట్టను తగ్గిస్తుంది.

ప్రత్తి మొక్కల్లో అధిక సంఖ్యలో పూత మరియు గూడను నిలబెడుతుంది.

ఎక్కువ పూత అంటే ఎక్కువ కాయలని అర్థం. ఎక్కువ కాయలు అంటే ఎక్కువ దిగుబడి అని అర్థం.

— వినియోగదారుల డైరీ నుంచి

శ్రీ జస్‌పాల్‌ సింగ్‌

నేను నా పొలంలో అమిస్టార్‌ టాప్‌ని మరియు మరొక శిలీంద్రనాశినిని పక్కపక్కన పరీక్షించాను. అమిస్టార్‌ టాప్‌ నా ప్రత్తి పంటలో 70% ఎక్కువ ప్రభావం చూపించింది.

మా టీవీ కమర్షియల్‌ని చూడండి

ప్రోడక్ట్‌ లిటరేచర్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి

మమ్మల్ని సంప్రదించండి

మాతో అనుసంధానమై ఉండండి

మీకు నమ్మకమైన నిరూపించబడిన అమిస్టార్‌ టెక్నాలజీ ప్రపంచంలోని సర్వోత్తమ శిలీంద్రనాశినిలకు పవర్‌ ఇస్తోంది.