ప్రపంచంలోని సర్వోత్తమ
శిలీంద్రనాశిని పవర్‌డ్ బై నిరూపించబడిన అమిస్టార్® టెక్నాలజీ
అమిస్టార్ టాప్ ఆరోగ్యకరమైన మరియు సంపూర్ణంగా నిండిన కంకులు ఇస్తుంది మరియు లాభాలు పెంచుతుంది.
అమిస్టార్ టాప్
మీ వరి పంట యొక్క అవసరాలు తీర్చేందుకు తప్పనిసరి రక్షణ
అమిస్టార్ టాప్ ప్రపంచంలోని ఒక అగ్రగామి శిలీంద్రనాశిని, విస్త్రుత స్థాయిలో ప్రభావవంతంగా నియంత్రించే అమిస్టార్ టెక్నాలజీతో ఇది శక్తివంతమైంది.
అమిస్టార్ టాప్ ఒక బహుళ ఉపయోగకరమైన మరియు సుదీర్ఘ కాలం నియంత్రించే శిలీంద్రనాశిని, ఇది ప్రత్తి, వరి, చెరకు మరియు కూరగాయల పంటల్లో పసుపుపచ్చ తుప్పు తెగులు, బూజుతెగులు, ఆకు మచ్చలు, బూడిద తెగులు, ఎర్ర కుళ్ళుడు మొదలైనటువంటి విస్త్రుత రేంజి తెగుళ్ళను ఇదికవర్ చేస్తుంది.
వరి పంటలో
ఇది ఎలా లాభం కలిగిస్తుంది?
విస్త్రుత రేంజిలో తెగుళ్ళను నియంత్రిస్తుంది మరియు ఆరోగ్యకరమైన ఆకుపచ్చని జెండా ఆకు ఇస్తుంది.
ప్రతి పుప్పొడిని రక్షిస్తుంది మరియు ఇది ధాన్యంలోకి మారేలా చేస్తుంది.
ప్రతి కంకికి ఎక్కువ గింజలు
అధిక దిగుబడులు
— వినియోగదారుల డైరీ నుంచి
శ్రీ ఐరా సింగ్
అమిస్టార్ టాప్ నాకు రక్షణకారిగా ఉంది. నా వరి పంటలో పొడ తెగులు విషయానికొస్తే నా స్నేహితులు మరియు నేను దీనిని మాత్రమే నమ్ముతాము. అంశాలన్నిటిలో సింజెంటా నాకు ఇచ్చిన మరియు సపోర్టు చేసిన వాటన్నిటికీ నేను దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చూడండి
మా టీవీ కమర్షియల్‌ని చూడండి
వరిలో
తాలు పరీక్ష
మమ్మల్ని సంప్రదించండి
మాతో అనుసంధానమై ఉండండి
మీకు నమ్మకమైన నిరూపించబడిన అమిస్టార్ టెక్నాలజీ ప్రపంచంలోని సర్వోత్తమ శిలీంద్రనాశినిలకు పవర్ ఇస్తోంది.