అదనపు రక్షణ- తెగులు నిరోధక మరియు తెగులు నాశక చర్య
అదనపు ఒత్తిడి నుంచి ఉపశమనం- వేడి బెట్ట ఉండదు మరియు కంకులు ఎక్కువగా వస్తాయి.
ఎక్కువ పచ్చదనం- చికిత్స-చేయని దానితో పోల్చుకుంటే కనీసం 4-5 రోజులు ఎక్కువ
కోరుకున్న పంటలో ఎక్కువ ఆరోగ్యకరమైన, ఆకుపచ్చని, వెడల్పాటి మరియు బలమైన ఆకులు గల లామినా.
అధిక దిగుబడులు, అధిక లాభాలు మరియు మీ పెట్టుబడిపై అధిక సంపాదన