అమిస్టార్® టాప్ ప్రపంచంలోని అగ్రగామి శిలీంద్రనాశిని. అమిస్టార్ టెక్నాలజీతో శక్తివంతమైన దీనికి ప్రభావవంతమైన విస్త్రుత పరిధిలో నియంత్రణ ఉంది. ఇది గోధుమ, వరి, మొక్కజొన్న మరియు కూరగాయ పంటల్లో విస్త్రుత రేంజిలోఅస్కోమైసేట్స్, బాసియోడయోమైసేట్స్, డ్యూటెరోమైసేట్స్‌తో పాటు బూడిద తెగులు, బూజు తెగులు, బ్లైట్‌లు మరియు ఆకుమచ్చ తెగుళ్ళను నియంత్రిస్తుంది. ప్రతి కంకికి ఎక్కువ గింజలు ఇస్తుంది మరియు పునుత్పత్తి దశలో ఆరోగ్యకరమైనపంట ఇస్తుంది, దీనివల్ల అధిక నాణ్యమైన దిగుబడి లబిస్తుంది. అమిస్టర్ సుదీర్ఘ కాలం నియంత్రణ ఇస్తుంది.