ప్రపంచంలోని సర్వోత్తమ తృణధాన్యాల శిలీంద్రనాశిని.
ఇది అమిస్టార్‌® టెక్నాలజీతో శక్తివంతమైంది. రెండు శక్తివంతమైన ఎ.ఐ.ల కలయిక

గోధుమ పంటలో, యెంపెక్ట్‌ ఎక్స్‌ట్రా జెండా ఆకును సురక్షితంగా ఉంచుతుంది, ఫలితంగా ఇది అధిక రాబడుల కోసం ఆహార ఉత్పత్తిని పెంచుతుంది.

ఆంపెక్ట్‌ ఎక్స్‌ట్రా

మీ గోధుమ పంట అవసరాలకు అదనపు రక్షణ.

ఆంపెక్ట్‌ ఎక్స్‌ట్రా ప్రపంచంలోని సర్వోత్తమ తృణధాన్యాల శిలీంద్రనాశిని. అమిస్టార్‌ టెక్నాలజీతో శక్తివంతమైన ఇది ప్రభావవంతంగా విస్త్రుత పరిధిలో తెగుళ్ళను నియంత్రిస్తుంది.
భారతదేశంలో, మొక్కజొన్న మరియు గోధుమ లాంటి తృణధాన్యాల పంటలకు ఆంపెక్ట్‌ ఎక్స్‌ట్రా సిఫారసు చేయబడుతోంది. ఉత్తరాది మొక్కజొన్న లీఫ్‌ బ్లైట్‌, బూజు తెగులు, బూడిద తెగులు, పసుపుపచ్చని తుప్పు తెగులను ఆంపెక్ట్‌ ఎక్స్‌ట్రా నియంత్రిస్తుంది.

గోధుమలో

ఇది ఎలా లాభం కలిగిస్తుంది?

అధిక రక్షణ

బెట్ట నుంచి అధిక ఉపశమనం

అధిక పచ్చదనం

అధిక ఆరోగ్యం

అధిక దిగుబడులు మరియు అధిక లాభాలు

ప్రోడక్ట్‌ లిటరేచర్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి

మమ్మల్ని సంప్రదించండి

మాతో అనుసంధానమై ఉండండి

Ampect Xtra_Web Leads
నేను ప్రైవసీ పాలసీ మరియు సర్వీస్‌ యొక్క షరతులకు అంగీకరించాను.
మీకు నమ్మకమైన నిరూపించబడిన అమిస్టార్‌ టెక్నాలజీ ప్రపంచంలోని సర్వోత్తమ శిలీంద్రనాశినిలకు పవర్‌ ఇస్తోంది.