
ప్రత్తి మొక్కలో విస్త్రుత రేంజిలో తెగుళ్ళను నియంత్రిస్తుంది.

వేడి మరియు కరవు వల్ల కలిగే బెట్టను తగ్గిస్తుంది.

ప్రత్తి మొక్కల్లో అధిక సంఖ్యలో పూత మరియు గూడను నిలబెడుతుంది.

ఎక్కువ పూత అంటే ఎక్కువ కాయలని అర్థం. ఎక్కువ కాయలు అంటే ఎక్కువ దిగుబడి అని అర్థం.